టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేడు రంగంపేటకు మంచు మనోజ్ వెళ్లనున్నాడు. ఈ సందర్బంగా జల్లికట్టులో పాల్గొననున్నాడు హీరో మంచు మనోజ్. ఇందులో భాగంగానే ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనున్నాడు మనోజ్. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు.
దీంతో మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు. కాగా.. మొన్నటి వరకు మోహన్ బాబు, మంచు విష్ణులతో మంచు మనోజ్ గొడవ పడిన సంగతి తెలిసిందే. దీంతో మోహన్ బాబు, మంచు విష్ణు , మనోజ్ ముగ్గురు పోలీస్ స్టేషన్ల చుట్టు తిరిగారు. ఇక ఇవాళ రంగంపేటకు మంచు మనోజ్ వెళ్లనున్నాడు.
నేడు రంగంపేటకు మంచు మనోజ్..
జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్
మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనున్న మనోజ్
ఇప్పటికే యూనివర్సిటీ వద్ద ఉన్న మోహన్ బాబు, మంచు విష్ణు
దీంతో మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు pic.twitter.com/speZ3YA7bN
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025