అతివేగంతో చెరువులోకి దూసుకెళ్లింది ఓ కారు. అయితే.. ఆ పెను ప్రమాదంలో కారు మునిగింది కానీ… ప్రాణాలతో కారులో ఉన్న వ్యక్తి బయటపడ్డాడు. ఈ సంఘటన సంక్రాంతి పండుగపూట చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆతివేగంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లింది కారు.
షాద్ నగర్‌కి చెందిన మల్లేశ్వర్ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించి మల్లేశ్వర్ రావును సురక్షితంగా బయటకు తెచ్చారు స్థానికులు.. ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ సంఘనట పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అతివేగంతో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆతివేగంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లిన కారు
షాద్‌నగర్‌కి చెందిన మల్లేశ్వర్ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుండి తిరిగి వస్తుండగా ఘటన
గమనించి మల్లేశ్వర్… pic.twitter.com/hfJqSLZowq
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025