కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు ఇవాళ కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారు. న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు విచ్చేస్తారు ప్రధాని మోడీ. సంక్రాంతి సంబరాలకు ప్రధాని, కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే… న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి.
న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు మెగాస్టార్.. pic.twitter.com/9z5aHzMDqp
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2025