kishan reddy

23 రాజకీయ పార్టీలను ఏకం చేసి.. పాలన చేసిన వ్యక్తి వాజ్ పెయి – కేంద్ర మంత్రి

బిజెపి రాష్ట్ర కార్యాలయం లో అటల్ బీహారీ వాజ్ పెయ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రియమైన నేత అజాత శత్రువు అటల్ బిహారీ అన్నారు. దేశ వ్యాప్తంగా అయన...

గవర్నర్ ను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారు – కిషన్‌ రెడ్డి ఫైర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉంటారు... రేపు పోతారు... వ్యవస్థలు శాశ్వతమని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని.. కానీ తెలంగాణ గవర్నర్ ని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బిజేపీ అని... కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్...

బీజేపీకి వస్తున్న స్పందన చూడలేకే దాడులు : కిషన్‌ రెడ్డి

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రారంభించిన మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ జనగామ జిల్లాలోని దేవరుప్పల పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉద్రికత్త...

వైరల్‌ అవుతున్న కిషన్‌ రెడ్డి బైక్‌ ర్యాలీ ఫోటోలు

భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి శ‌నివారం మ‌ధ్యప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాల‌లో భాగంగా ఈ...

కిషన్ రెడ్డి మాటలు అవమానకరం : హరీష్‌ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే 15 రోజుల పాటు భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే.. సిద్దిపేటలో 75 వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించారు మంత్రి హరీష్...

తెలంగాణ పేరు చెప్పి ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు : కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. దేశాభివృధ్ధి కోసం చర్చించే అద్భుత వేదిక నీతి ఆయోగ్ మీటింగ్ అని.. కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ కు రాకపోవటం సరయింది కాదని మండిపడ్డారు కిషన్‌రెడ్డి. మీకు మీటింగ్ కు రావటం...

దేశంలో మరో 100 ఎయిర్ పోర్టులు నిర్మిస్తాం – కిషన్ రెడ్డి

టూరిజం రంగంలో మన దేశం చాలా అభివృద్ధి చెందిందని, నరేంద్రమోదీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ,ప్రజా రవాణాను అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగు ఏళ్లలో మరో 100 ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని సంచలన ప్రకటన...

ఈటల-కిషన్ రెడ్డి అదిరిపోయే లాజిక్!

రాష్ట్రంలో రోజురోజుకూ ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ గట్టిగానే ట్రై చేస్తుంది...ఎప్పటికప్పుడు బీజేపీ రాజకీయ యుద్ధం తీవ్రతరం చేస్తుంది..ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఒకోసారి చిక్కుల్లో పడుతుంది. దీంతో పార్టీకి డ్యామేజ్ పెరుగుతుంది. అయితే ఎలాగోలా బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికే టీఆర్ఎస్ ట్రై చేస్తుంది...కానీ ఎంతగా కౌంటర్లు ఇచ్చినా సరే...రివర్స్ లో కారు...

టిఆర్ఎస్ జెండా కింద ఉన్నవాళ్లంతా..తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే – కిషన్‌ రెడ్డి

టిఆర్ఎస్ జెండా కింద ఉన్నవాళ్లంతా..తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లేనని కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని.. అన్యాయాలు చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి రివాజు గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దానికి పెద్ద బిడ్డ టిఆర్ఎస్.. కేసీఆర్ వచ్చే జన్మలో కేంద్ర...

సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు

మరోసారి సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి నేడు ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జాతీయపతాక ఆవిష్కరణ కోసం కిషన్ రెడ్డి విచ్చేశారు. తన పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్యకు...
- Advertisement -

Latest News

అక్కడ మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు : ఎన్ఎఫ్ హెచ్ఎస్ సర్వేలో వెల్లడి

దేశంలోని మహిళల, పురుషుల లైంగిక జీవనానికి సంబంధించి విడుదలైన ఓ సర్వే కీలక విషయాలను బయటపెట్టింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే...
- Advertisement -

కేసీఆర్ మునుగోడులో ఎలా అడుగుపెడతారు : రాజగోపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లు మునుగోడు గురించి పట్టించుకోని సీఎం ఇవాళ సభకు ఎలా వస్తారని నిలదీశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు...

వాళ్ల బాధలు చూస్తే దుఃఖం వస్తోంది : బండి సంజయ్‌

సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు....

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు...

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...