హాట్ అందాలతో రెచ్చిపోయిన మెహ్రీన్

-

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ తమన్నా గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తమన్నా అంతటి అందంతో మరింతగా కుర్ర కారును ఆకట్టుకుంటుంది.

ఇకపోతే చివరిగా ఎఫ్ త్రీ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక.. వెకేషన్ ను ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఇటలీలో విహరించిన ఈ ముద్దుగుమ్మ .. ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవు తోంది. మాల్దీవులు అంతా తనదే అన్నట్టుగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ తనను తాను మైమరిచిపోయి మరింతగా యువతను ఆకట్టుకుంటోంది.

తన గ్లామర్ షో తో కుర్రకారును ఆకట్టుకుంటూనే ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది ఈ వయ్యారి. ప్రస్తుతం ఈమె షేర్ చేసుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news