పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్‌కు అరుదైన గౌరవం. భారత్ దెబ్బకు భయపడి దాక్కున్న మునీర్‌కు పదోన్నతి దక్కింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్‌కు పాక్ ప్రభుత్వం పదోన్నతి ఇచ్చారు. భారత్‌తో పోరులో అద్భుత పనితీరు కనబర్చారంటూ మునీర్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

భారత్‌తో యుద్ధ వాతావరణం సమయంలో ఎవరికీ కనిపించకుండా పోయిన మునీర్‌కు అత్యున్నతమైన ‘ఫీల్డ్ మార్షల్’ ర్యాంకును కట్టబెట్టిన పాక్ సర్కారు… పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్‌కు అరుదైన గౌరవం ఇచ్చింది. ప్రధాని షెహబాజ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం మునీర్‌కు పదోన్నతి ఇవ్వడానికి ఆమోదించిందంటూ ఓ ప్రకటనలో వెల్లడించింది పాక్ పీఎంవో.