Ration door delivery only for the elderly and disabled: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో రేషన్ వ్యాన్ లు రద్దు చేశారు. జూన్ 1 నుంచి చౌకధర దుకాణాల్లోనే రేషన్ లభించనుంది. వృద్దులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.

రేషన్ కార్డులలో పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక ప్రకటన చేశారు. ఇకపై.. పెళ్లి కార్డు పెట్టాల్సిన పనిలేదని తెలిపారు. చాలా చోట్ల… దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగడం పై… ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించడం జరిగింది.