Ram Gopal Varma : అలనాటి ఆర్జీవీ పిక్ వైరల్..ఫిదా అవ్వాల్సిందే

-

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి రోజూ ఏదో ఒక దానిపై కామెంట్‌ చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు వర్మ. ముఖ్యంగా… ఏపీ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తూ… ట్విట్టర్‌ లో కౌంటర్‌ పేల్చుతూ ఉంటారు రామ్‌ గోపాల్‌ వర్మ.

అయితే.. తాజాగా ఈ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… సంచలన ట్వీట్ చేశారు. తన పాత ఫోటోను షేర్‌ చేస్తూ, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు వర్మ. విక్టరీ వెంకటేష్‌ హీరోగా వర్మ దర్శకత్వంలో క్షణ క్షణం సినిమా వచ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌ గా నటించింది. అయితే, ఆ సినిమా షూటింగ్‌ ఫోటోను తాజాగా వర్మ షేర్‌ చేశాడు. దీంతో ఈ పిక్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version