కారులోంచే తొడలు చూపిస్తూ…అల్లాడిస్తున్న పూజా హెగ్డే !

-

పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించారు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశ మిగిల్చాయి.


ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, వీర రాఘవ, మహర్షి, అలవైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజ హెగ్డే కు మంచి పేరు వచ్చింది.


‘ముగముడి’ అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజ హెగ్డే, నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

అయితే, తాజాగా పూజా పిక్స్‌ వైరల్‌ అయ్యారు. కారులోంచి దిగుతూ, హాట్‌ ఫోజులు ఇచ్చింది పూజా. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version