ఆసక్తికరంగా విశ్వక్ సేన్ “ముఖచిత్రం” ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కం డైరెక్టర్ విశ్వక్సేన్ కీరోల్ లో నటించిన చిత్రం “ముఖచిత్రం”. ఈ చిత్రానికి గంగాధర్ డైరెక్టర్ కాగా, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ నేషనల్ అవార్డు విన్నర్ ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ అందించారు. కాలభైరవ సంగీతం అందించారు.

ప్రదీప్ అంగిరేకుల, మోహన్ ఎల్లా నిర్మించారు. మరి ఈ చిత్రం నుంచి అయితే ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. స్టార్టింగ్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అంటూ ఓ ప్రేమ కథల మొదలైన నెక్స్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ అంశాలతో ట్రిస్టులతో ప్రామిసింగ్ గా మారింది. ఒక అమ్మాయి ముఖాన్ని ఇంకో అమ్మాయికి మార్చడం హీరో పాత్రకి వారి ఇద్దరికీ ఉన్న కనెక్షన్ ఏంటి దాని వల్ల ఏమవుతుంది అనే అంశాలు ఎగ్జైటింగ్ గా ఉన్నాయి.