‘నా సామిరంగ’.. మూడవ సాంగ్ వచ్చేసింది

-

Naa Saami Ranga :హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కింగ్ నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు.ఒకప్పుడు వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకున్న నాగార్జున.. గత కొంత కాలంగా మాత్రం అంతగా రాణించడం లేదు.అయినప్పటికి తన ప్రయత్నాలను మాత్రం వదలడం లేదు.. గతము లో వరుస హిట్ లు కొట్టిన నాగ్ ఇప్పుడు మాత్రం హిట్ సినిమా కోసం వేచి చేస్తున్నాడు. నాగార్జున, అషిక రంగనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’.

Naa Saami Ranga Whistle Theme Song

అయితే, నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ‘నా సామిరంగ’ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘దేవుడే తన చేతితో’ అంటూ సాగే పాట ఆకట్టుకునేలా ఉంది. స్నేహ బంధాన్ని వివరిస్తూ పాట సాగింది. ఈ చిత్రానికి ఆస్కార విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news