సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా విడుకల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందని… మేము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రేలేషన్షిప్ బ్రేక్ చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించానని తెలిపారు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చానని వివరించారు హీరో నాగచైతన్య.
విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నారు. నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని కోరారు హీరో నాగచైతన్య. దీంతో….సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
- సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
- మా విడుకల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది
- మేము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నాం
- రేలేషన్షిప్ బ్రేక్ చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించాను
- నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను