ప్రధాని మోదీతో నాగచైతన్య-శోభిత దంపతులు దర్శనం ఇచ్చారు. తాజాగా పార్లమెంట్లో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది అక్కినేని ఫ్యామిలీ. ఏఎన్నార్పై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తక ఆవిష్కరణ నిమిత్తం మోదీని కలిసినట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు నాగచైతన్య.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/shobitha-modi.jpg)
ఈ తరుణంలోనే… ప్రధాని మోదీతో నాగచైతన్య-శోభిత దంపతులు దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.