రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్…మందు గ్లాస్‌ తో రచ్చ!

-

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్ గా మారింది…మందు గ్లాస్‌ తో రచ్చ చేశారు రామ్ గోపాల్ వర్మ. నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ…తాజాగా ఓ పోస్టుతో సంచలనం చేశారు. ఈ క్రమంలో “I LOVE ONGOLE.. I LOVE ONGOLE POLICE EVEN MORE” అంటూ సంచలన ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

RGV, ram gopal varma

ఇక అటు రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. గతేడాది నవంబరు 29న నమోదైన కేసులో ఆర్జీవీకి సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. ఆర్జీవీ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గతంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే.. రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news