లేడీ సూపర్ స్టార్ నయనతార కి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నయన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నయనతార తన నటనతో పాపులర్ అయిపోయింది తాజాగా నయనతార కి చెందిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. నయనతార ఎడమ చేతికి ఆరు వేళ్ళు వున్న పిక్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. నయనతార ఫోటోను చూసి ఫాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.
ఆ వేలు చాలా చిన్నదిగా ఉండడంతో పెద్దగా ఎవరు గమనించలేదు కూడా. ఎప్పుడు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. ఇంత గొప్పగా పేరు ఆమె తెచ్చుకుంది అంటే ఈ ఆరవ వేలే కారణమని నయన్ కి కలిసొచ్చిందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. నయనతార చేతికి ఆరు వేళ్ళు ఉండడాన్ని చాలామంది చూసి ఉండరు. కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.