షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియల పెళ్లి ఇటీవల జోధ్పూర్ లో జరిగిన విషయం తెలిసిందే శనివారం శంషాబాద్ లోని ఫోర్డ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకి హాజరైన అతిథులు నూతన వధూవరుని ఆశీర్వదించారు.

మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి పొంగులేటి తదితరులు హాజరయ్యారు. షర్మిల కొడుకు పెళ్లి కి అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేశారు ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా షేర్ చేసుకున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
#RajaPriya
క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం pic.twitter.com/zrnyOCDV1B— YS Sharmila (@realyssharmila) February 25, 2024