Nayanthara : అతనికి రోడ్డుపైనే ముద్దులు..నయనతార ఫోటోలు వైరల్‌

-

Nayanthara : తన భర్త విఘ్నేష్‌ కు రోడ్డుపైనే ముద్దులు పెడుతూ దొరికిపోయింది నయనతార. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్న నయనతార అటు నార్త్ లోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకే అటు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్ చేస్తూనే.. స్టార్‌ హీరోల చిత్రాలలో నటిస్తూ అందరిని అలరిస్తుంది.

Nayanthara kisses husband Vignesh Shivan, couple enjoys a romantic dinner on his birthday

లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్‌.. తమ సినిమాల్లో ఉంటే వసూళ్లు కూడా భారీగా నమోదవుతాయని నిర్మాతలకు నమ్మకం ఉంది. ఈ విశ్వాసంతో ప్రొడ్యూసర్స్ నయనతారకు ఎంత అడిగితే అంత ఇచ్చడానికి సిద్ధంగా ఉంటారు. కాగా SIIMA 2024 అవార్డ్స్‌లో భాగంగానే.. దుబాయ్‌ వెళ్లింది దక్షిణ భారత సూపర్ స్టార్ నయనతార , ఆమె భర్త విఘ్నేష్ శివన్‌. అయితే.. ఈ తరుణంలోనే.. తాజాగా విఘ్నేష్ శివన్‌ బర్త్‌ జరిగింది. విఘ్నేష్‌కి 39 ఏళ్లు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్‌ కు కిస్‌ పెడుతూ.. నయనతార విశేష్‌చెప్పింది. ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version