ష‌ర్ట్ బ‌ట‌న్ తీసి ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న చిరుత బ్యూటీ..ఫోటోలు వైర‌ల్..!

అందాల తార‌ నేహా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా చిరుత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో సినిమా అవకాశాలు పెద్దగా దక్కలేదు. అయితే ఆ తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన కుర్రాడు సినిమాలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది.

neha sharma
neha sharma

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. అయితే ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నేహా శర్మ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కినప్పటికి ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అక్క‌డ కూడా నిరాశే మిగిలింది. ఇలా సినిమాల ద్వారా నేహా శర్మ ప్రేక్షకులకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా దగ్గరగా వుంటుంది.

neha sharma

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందచందాలను కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. నేహా శర్మ తాజాగా కూడా కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో నేహా శర్మ ఎద అందాలు చూపిస్తూ సెల్ఫీ షోటోలు షేర్ చేసింది.

neha sharma

లైట్ బ్రౌన్ క‌ల‌ర్ ఉన్న ష‌ర్ట్ వేసుకున్న బ్యూటీ పై బ‌ట‌న్ తీసేసి రెచ్చిపోయింది. కొంటె చూపులు చూస్తూ త‌న సెజ్ జీరో అందాల‌ను ఎర‌గా వేస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్, హటీ, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.