సమ్మర్‌ లో సెగలు పుట్టిస్తున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌

-

రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ కుర్రాళ్ళపై గ్లామర్ ఎటాక్ చేస్తోంది. పక్క ప్లాన్ తో హాట్ ఫోటోషూట్లతో మతి పోగోడుతోంది. ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా ఘాటు ఫోజులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది బ్యూటీ.

నేహా శర్మ గత కొద్ది రోజులుగా నెటిజన్లపై గ్లామర్ వార్ ప్రకటించింది. సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ అందాల బాణాలు విరుస్తోంది సుందరి. గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లను తన వైపు తిప్పుకుంటుంది.

ఈ ఫిట్ నెస్ బ్యూటీ ఏ అవుట్ ఫిట్ లో నైనా తన అందాల ఆరబోతను మాత్రం మరవడం లేదు. వెస్ట్రన్ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా తన పంథా ఒకేలా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version