ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న నిధి అగర్వాల్..!

-

ఇటీవల కాలంలో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ షో కి ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధమంటూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని నిధి అగర్వాల్ కూడా తన అందచందాలను బయట పెట్టేస్తూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. వరుసగా పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా వదిలిన హాట్ ఫోటోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

నిధి అగర్వాల్ హైదరాబాద్కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె చదువు కూడా ఇక్కడే పూర్తయింది అనంతరం ఈమె కుటుంబం కర్ణాటకకు వలస వెళ్లింది. ఈ క్రమంలోని నిధి అగర్వాల్ మోడల్గా తన కెరీర్లు మొదలుపెట్టి ఆ తర్వాత 2017లో మున్నా మైఖేల్ అనే హిందీ సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె కొన్ని ఫోటోలు అన్ని షేర్ చేయడంతో ఆరబోయడం చూసి కుర్ర కారు మతి పోతుంది. గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి అంతేకాదు.. తాజాగా స్ట్రాప్స్ లేని టాప్ ను కిందకు జరిపి మరీ ఏద అందాలను ఆరబోసింది. ఆమె ఎత్తైన అందాల విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. మొత్తానికైతే ఈ ఫోటోలకు భారీ స్థాయిలో పాపులారిటీ లభించింది అని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

Read more RELATED
Recommended to you

Latest news