Niharika Konidela: ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకున్న నిహారిక !?

-

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, వాటిని నిర్మిస్తూ కెరియర్ పరంగా బిజీగా మారింది. అలాగే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ వైరల్ అవుతూ ఉంటుంది.

Niharika Konidela

ఇక విడాకుల అనంతరం మెగా డాటర్ నిహారిక కొణిదెల సినిమాల్లో జోరు పెంచింది. ఓవైపు ప్రొడ్యూసర్ గా మరోవైపు నటిగా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇంకోవైపు వెబ్ సిరీస్ లతో డిజిటల్ తెరపైనా తన సత్తా చాటుతోంది. ఇటీవల డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్​తో ‘వాట్ ద ఫిష్’ అనే సినిమాలో నిహారిక కీ రోల్​ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే..తాజాగా రెడ్‌ డ్రెస్‌ వేసుకుని కొన్ని ఫోటోలను వదలింది మెగా డాటర్ నిహారిక. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఈ ఫోటోలలో నిహారిక వీపు భాగాన ఓ టాటూ కనిపించింది. దీంతో.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్‌..మెగా డాటర్ నిహారిక తన ప్రైవేట్‌ పార్ట్‌ పై టాటూ వేయిచుకుందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ టాటూ ఎవరి కోసం వేసుకుందోననే కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. మొత్తానికి రెడ్‌ డ్రెస్‌ వేసుకుని దిగిన నిహారిక ఫోటోలు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news