తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో కండోమ్‌ ప్యాకెట్ల కలకలం !

-

తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో కండోమ్‌ ప్యాకెట్లు కలకలం రేపాయి. తిరుమతి ఎస్వీ మెడికల్ కళాశాల యూజీ బాయ్స్ హాస్టల్ లో నిన్న అర్థరాత్రి ఉన్న ఫలంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మత్తు పదార్థాలతో పాటు కండోమ్‌ ప్యాకెట్లు లభ్యం అయ్యాయని పోలీసులు తేల్చారు.

Confusion of condom packets in Tirupati SV Medical College

రెండు రోజుల క్రితం తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ యువతి విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మెడికల్ కళాశాల అధికారులు… విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ… విద్యార్థుల తీరు మారలేదు. గతంలో కూడా ఇదే విద్యార్థులు ఘర్షణలకు పాల్పడడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య జరిగిన విషయం విధితమే. ఈ సందర్భంగా తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మత్తు పదార్థాలతో పాటు కండోమ్‌ ప్యాకెట్లు లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news