NTR : భార్యతో ఉన్న రొమాంటిక్‌ ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్

-

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్, ఎన్టీఆర్ తన భార్యను హగ్ చేసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ తన ప్రేమను చూపించాడు. దీంతో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

కాగా, RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పవచ్చు.. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ ఆ భాషలో మాట్లాడుతూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. RRR సినిమా ఇప్పటికే విడుదలై ఏడాది కావస్తున్నా ఇంకా తన తదుపరి చిత్రంపై ఏ విధంగా స్పందన రాలేదు. ఎన్టీఆర్ -30 వ సినిమాని ప్రకటించి ఇప్పటికీ ఎన్నో నెలలు కావొస్తున్నా ఏ విధమైనటువంటి అప్డేట్ ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version