ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. గోవాకు వెళ్లి పట్టుకున్న పోలీసులు..!

-

గోవా నుంచి హైదరాబాద్ తో పాటు మెదక్ సంగారెడ్డి ఇతర రాష్ట్రాలకు మద్యం అక్రమంగా సరఫరా చేసే నొటోరియల్ క్రిమినల్ పిడి యాక్టులో నిందితుడు ఆఫీస్ కానును జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఆఫీస్ ఖాన్ చాలా కాలంగా గోవా నుంచి పలు ప్రాంతాలకు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఉన్న కేసు ల్లో ఆఫీస్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు. ఐదు సంవత్సరాల నుంచి తప్పించుగా తిరుగుతున్నటువంటి ఎనిమిది తొడిని వెంటనే అరెస్టు చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక ప్రత్యేకతేమను ఏర్పాటు చేశారు.

ఈ టీం గోవాకు వెళ్లి గోవా పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేసి జహీరాబాద్ కు తీసుకువచ్చారు. జహీరాబాద్ తో పాటు శంషాబాద్ చేవెళ్ల కుత్బుల్లాపూర్ ఇతర ఇతర రాష్ట్రాల్లో అనేక కేసుల్లో నమోదయి ఉన్నాయి. 2016 సంవత్సరంలో నాలుగులోళ్లు మద్యాన్ని అక్రమంగా తెలంగాణకు సర్పంచి చేస్తున్న సమయంలో మద్యాన్ని సీజ్ చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. జహీరాబాద్ ఎక్సైజ్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఐదేళ్ల నుంచి తప్పించుకు దొరుకుతున్నటువంటి నొటోరియల్ క్రిమినల్ ని పట్టుకొని అరెస్ట్ చేయడం పట్ల ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలా సన్ రెడ్డి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version