ఒకప్పుడు హీరోయినే కాదన్నారు.. కానీ ఇప్పుడు కొన్ని కోట్లకు అధిపతిరాలు..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అలనాటి హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో సైతం తన సత్తా చాటుతూ అతి తక్కువ కాలంలోనే ఎన్నో సినిమాలలో నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో జడ్జిగా వ్యవహరిస్తున్నది. ఇలా బుల్లితెరపై తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది రోజా. మధ్య మధ్యలో ఎంతోమంది కంటెస్టెంట్ లు సైతం మారినా జడ్జ్ లు మారిన కానీ రోజా మాత్రం మారలేదు.PICS] Actress Roja's Pretty Daughter All Grown Up! | Astro Ulagamజడ్జ్ గా తన కెరీర్ మొదలు పెట్టినప్పుడు తక్కువ పారితోషికంతో నటించినా కానీ ప్రస్తుతం ఎక్కువగా పారితోషికం తీసుకుని జడ్జి గా మారిపోయింది. ఈ షో ద్వారా రోజా ప్రస్తుతం రూ.5 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తోంది. ఇదిలా ఉండగా రోజా తన తొలి కెరీర్లో ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంది . అంతే కాదు ఏమి కొద్దిగా నల్లగా ఉండడంచేత నీవు అసలు హీరోయినే కాదు అంటూ ఎగతాళి చేసినవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ దానిని ఆమె సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా చలామణి అవుతోంది. ఇకపోతే 2002వ సంవత్సరంలో సెల్వమణి డైరెక్టర్ తో పెద్దల ఆశీర్వాదంతో తిరుపతిలో రోజా ఘనంగా వివాహం అయింది. జబర్దస్త్ షో కి ఒక్కో ఎపిసోడ్ కి నెల మొత్తానికి రూ.20 లక్షల రెమ్యూనరేషన్. ఇక బతుకు జట్కా బండి షో కి మాత్రం ఒక్కో ఎపిసోడ్ కి 50 వేల రూపాయలు తీసుకుంటోంది.MLA RK Roja Nagari Home Tour Video Goes Viral - Sakshi

రోజా దగ్గర అత్యధికంగా విలువ చేసే నాలుగు లగ్జరీ కార్స్ ఉన్నాయి. దాదాపుగా ఈ కార్ల విలువ 8 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. రోజా పంచవటి కాలనీ మణికొండ హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ధర 10 కోట్ల రూపాయలు ఉంటుంది. దాదాపుగా ఈమె ఆస్తి రూ. 100 కోట్లకు పైగా ఉన్నట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news