Operation Valentine OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’

-

Operation Valentine OTT: మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానషి చిల్లర్ హీరోయిన్ సినిమాలో నటించారు. ఈ మూవీ పుల్వామా దాడి భారత్ పాక్ వైరం తదితర అంశాల ఆధారంగా తీశారు. ఎట్టకేలకు మార్చి ఒకటిన ప్రేక్షకులు ముందుకి ఈ సినిమా వచ్చింది.

Operation Valentine

ఆపరేషన్ వాలెంటైన్ చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైంది. దీంతో అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్‌ అయింది. ఇవాళ్ఠి నుంచే అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news