ఈ వారం థియేటర్లలో టిల్లు స్క్వేర్ తప్ప థియేటర్లలోకి పెద్దగా ఆకట్టుకునే సినిమాలేం రావడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం అదరగొట్టే సినిమాలు, సిరీస్లు వస్తున్నాయి. మరి ఈ వారం మీ వీకెండ్ను జాలీగా గడిపేందుకు ఎలాంటి చిత్రాలు, సిరీస్లు మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నాయో ఓ లుక్కేద్దామా?
ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలివే!
ఆహా
సుందరం మాస్టర్ (తెలుగు) – మార్చి 28
ఈటీవీ విన్
ఏం చేస్తున్నావ్ (తెలుగు) – మార్చి 28
నెట్‌ఫ్లిక్స్
టెస్టామెంట్ (వెబ్‌సిరీస్) మార్చి 27
హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) మార్చి 29
ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) మార్చి 29
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) మార్చి 30
అమెజాన్ ప్రైమ్
టిగ్ నొటారో (వెబ్‌సిరిస్)మార్చి 26
ది బాక్స్‌టర్స్ (వెబ్‌సిరీస్) మార్చి 28
డిస్నీ+హాట్‌స్టార్
ట్రూ లవర్ – మార్చి 27
పట్నా శుక్లా (హిందీ)మార్చి 29
రెనెగడె నెల్ల్ (వెబ్‌సిరీస్) మార్చి 29
బుక్ మై షో
ది హోల్డోవర్స్ (హాలీవుడ్) మార్చి 29
జియో సినిమా
ఎ జెంటిల్‌మ్యాన్ ఇన్ మాస్క్ (వెబ్‌సిరీస్)మార్చి 29