ఈ వీకెండ్లో ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్ లు ఇవే

-

ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్లు రెడీ అయ్యాయి. ఇందులో ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ కూడా ఉంది. కాకపోతే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్లో కాస్త ట్విస్ట్ ఉంది. మరోవైపు సూపర్ హిట్ సినిమాలతో పాటు ఉత్కంఠ కలిగించే సిరీస్లు రెడీగా ఉన్నాయి. కామెడీ, రొమాన్స్, హార్రర్, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు, సిరీస్ల వివరాలు మీకోసం.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

జియో సినిమా

హను-మాన్‌ (హిందీ) మార్చి 16

నెట్‌ఫ్లిక్స్‌

టూ కిల్‌ ఏ టైగర్‌ (హిందీ) మార్చి 10

యంగ్‌ రాయల్స్‌ (హిందీ) మార్చి 11

జీసస్‌ రెవల్యూషన్‌ (హిందీ) మార్చి 12

24 హవర్స్‌ విత్‌ గాస్పర్‌ (హాలీవుడ్‌) మార్చి 14

లాల్‌ సలామ్‌ (తమిళ) మార్చి 15

మర్డర్‌ ముబారక్‌ (హిందీ) మార్చి 15

అమెజాన్‌ ప్రైమ్‌

బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై (హిందీ) మార్చి 14

డిస్నీ+హాట్‌స్టార్‌

లవర్‌ (తమిళ చిత్రం) మార్చి 15

సేవ్‌ ది టైగర్స్‌2 (తెలుగు సిరీస్‌) మార్చి 15

సోనీలివ్‌

భ్రమయుగం (మలయాళం/తెలుగు) మార్చి 15

లయన్స్‌ గేట్‌ ప్లే

నో వే అప్‌ (తెలుగు వెర్షన్‌) మార్చి 15

జీ5

మే అటల్‌ హూ (హిందీ) మార్చి 14

 

Read more RELATED
Recommended to you

Latest news