మచిలీపట్నంలోని రేవతి థియేటర్ లో కొట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

-

మచిలీపట్నంలోని రేవతి థియేటర్ లో కొట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దింతో సహనం నశించి లాఠీలకు పని చెప్పారు పోలీసులు. పరిమితికి మించి ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు. దింతో థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేశారు పవన్ ఫ్యాన్స్.

Pawan Kalyan fans clash at Revathi Theater in Machilipatnam
Pawan Kalyan fans clash at Revathi Theater in Machilipatnam

ఒకరి పై ఒకరు పిడిగుద్దులకు పాల్పడ్డారు. వాటర్ క్యాన్లతో ఫైటింగ్ కూడా చేసుకున్నారు.  కాగా, ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్ షో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news