anil kumar yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. TDP ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి.
కొవ్వూరులో వైసీపీ సమావేశంలో పాల్గొన్నందుకు అనిల్ కుమార్ యాదవ్ కి నోటీసులు ఇచ్చారు.

ఈ మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు.