అందాలతో చెమటలు పట్టిస్తున్న పాయల్ రాజపుత్..!

పాయల్ రాజ్ పుత్.. బోల్డ్ గా అందాలు ఆరబోయడంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఆర్ఎక్స్ 100 సినిమాతో.. వినూత్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ గుర్తింపును సంపాదించుకున్న ఈమె వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది. ఇక ఇదే సమయంలో ఒకవైపు ఐటమ్ సాంగ్స్ , మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. ముఖ్యంగా అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పాయల్ రాజుపుత్ ఇన్ స్టాలో హీటు పెంచుతూనే ఉంటుంది. ఇక మొన్నటి వరకు బ్రా లెస్ ఫోటోలతో రచ్చ లేపిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరొకసారి హాట్ ఫోటోషూట్ ను వదిలింది.

నిజానికి గతంలో ఈమె షేర్ చేసిన ఫోటోలను పోల్చుకుంటే ఇప్పుడు వదిలిన ఫోటోలలో ఎక్స్పోజింగ్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయినా కూడా ఈమె స్టైలింగ్ లుక్ చాలా విభిన్నంగా ఉంది. ఇక ఏదో అటువైపు చూస్తున్నట్లుగా ఫోటోకు ఫోజ్ ఇచ్చి ఇటువైపు సాధ్యమైనంతగా అందాలను చూపిస్తూ కెమెరాకు యాంగిల్ పెట్టింది ఈ వయ్యారి. ముఖ్యంగా నడుము అందాలతో క్లీవేజ్ షో ను చాలా క్లోజప్ లో చూపించిన పాయల్ అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే . ముఖ్యంగా మంచి అందం , అద్భుతమైన ఫిజిక్ తో పాయల్ రాజ్ పుత్ యువతను బాగా ఆకట్టుకుంటుంది . కానీ స్టార్ హీరోలు , దర్శక నిర్మాతలను పెద్దగా ఆకట్టుకోలేకపోతూ ఉండడం గమనార్హం. కానీ ఇటీవల ఈమె మంచు విష్ణుతో జిన్నా సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది.

ఇకపోతే జిన్నా సినిమాతో నైనా ఈమె కెరియర్ మారిపోతుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఒకవేళ బెడిసి కొడితే పాయల్ రాజ్ పుత్ కు ఇక అవకాశాలు రావడం కష్టమవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)