Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్

-

Prabhas Kalki 2898 AD release in two OTTs: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ మూవీ 2 OTTల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రాంతీయ భాషలు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Prabhas Kalki 2898 AD release in two OTTs

సౌత్ డిజిటల్ రైట్స్ రూ. 200కోట్లు, నార్త్ డిజిటల్ రైట్స్ రూ. 175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. మహాభారతం ముగింపుతో సినిమా కథను మొదలు పెడుతూ.. హిందు పురాణాల్లోని కొన్ని పాత్రలను సూపర్ హీరోగా నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం.. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news