ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో మొత్తం చూపించేస్తున్న ప్రగ్యా జైశ్వాల్..!

-

ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ ను ఎరగా వేస్తూ అవకాశాలు అందుకునే పనిలో పడింది. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమాతో ట్రెండింగ్ లోకి వస్తుందని అంతా భావించారు. కానీ సినిమా సక్సెస్ అంతా బాలకృష్ణ ఖాతాలోకి చేరిపోయింది. ఇక అఖండ సక్సెస్ తర్వాత అవకాశాలు రాలేదు కానీ గ్లామర్ షోలో మాత్రం రెచ్చిపోతోందని చెప్పవచ్చు. వెకేషన్ కి మరీ డోస్ పెంచి చాలా అందంగా ముస్తాబయి హాట్ గా కనిపిస్తోంది. ఆ తర్వాత ట్రెండీ వేర్ లో హొయలు పోతూ యువతకు గిలిగింతలు పెడుతోంది.

చిట్టి పొట్టి దుస్తుల్లో విజువల్ ట్రీట్ ఇస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ అభిమానులుగా మార్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ట్రాన్స్పరెంట్ బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేసిందని చెప్పాలి. అందాలను దాచుకోకుండా హాట్ షో చేస్తున్న తీరు కుర్రాలను టెంప్ట్ చేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ట్రీట్ కి కుర్రాళ్ళు సైతం మతులు పోగొట్టుకుంటున్నారు అసలే సమ్మర్ ఉక్కపోతకి పిచ్చెక్కిపోతుండగా ఇప్పుడు ఈ బ్యూటీ అందాలతో సెగలు పుట్టిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే సన్నాఫ్ ఇండియా సినిమాలో కూడా కాసేపు నటించిన ఈమె పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు ఇకపోతే అందం, అభినయం ఉన్నా నటించే అవకాశం మాత్రం ఈ ముద్దుగుమ్మకు రావడం లేదు. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకాడని ప్రగ్యా జైశాల్ ఇలా అవకాశాల కోసం వెతుకులాడడం నిజంగా బాధాకరమని చెప్పాలి. కనీసం ఇప్పటికైనా ఆమెకు ఇండస్ట్రీల అవకాశాలు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version