ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ KKRకు అలాగే RCBకి మధ్య మార్చి 22న జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ మన SRHకి అలాగే RRకి మధ్య ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం జరుగుతుంది. అయితే ఈ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది.
ఇక ఈ ఏడాది మన SRH యొక్క పూర్తి షెడ్యూల్ అనేది చూసుకుంటే..
మార్చి 23 SRH vs RR (H)
మార్చి 27 SRH vs LSG (H)
మార్చి 30 SRH vs DC (A)
ఏప్రిల్ 3 SRH vs KKR (A)
ఏప్రిల్ 6 SRH vs GT (H)
ఏప్రిల్ 12 SRH vs PBKS (H)
ఏప్రిల్ 17 SRH vs MI (A)
ఏప్రిల్ 23 SRH vs MI (H)
ఏప్రిల్ 25 SRH vs CSK (A)
మే 2 SRH vs GT (A)
మే 5 SRH vs DC (H)
మే 10 SRH vs KKR (H)
మే 13 SRH vs RCB (A)
మే 18 SRH vs LSG (A)