బొమ్మోలే ఉన్నదిరా పోరీ.. బోంబోం హాట్ గుందిర నారి..!

-

అదరా నా గుండెలదర.. నిదుర కంటికి రాదు.. మధుర వెన్నెల కాసె కదర.. ఈ సిన్నదొస్తే పగలే వెన్నెల కాసే గదరా.. అంటూ లై సినిమాలో నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ ను చూసి పాడుతాడు. నిజంగానే ప్రగ్యా లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే పైన పాట కచ్చితంగా ఆమె కోసమే రాసారేమో అనిపిస్తుంది. మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా కంచె సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలైతే చేస్తుంది కాని అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేకపోవడంతో అమ్మడు ఫోటో షూట్స్ తో కాలం గడిపేస్తుంది. లేటెస్ట్ గా పొట్టి గౌనులో ప్రగ్యా అందాలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కంచెలో పద్ధతిగా కనిపించినా తన అందాలను అడపాదడపా చూపించేస్తున్న ప్రగ్యా బొమ్మోలే ఉన్నదిర పోరీ అంటూ ప్రతి ఒక్క అభిమాని పాడుకునేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version