సిట్టింగ్ ఫోజుల్లో కుర్రకారులను టెంప్ట్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కంచె సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రగ్యా ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది.. చివరిగా అఖండ సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా ఐఫా అవార్డు వేడుకలలో పాల్గొని ఈ ముద్దుగుమ్మ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఆకర్షించే అందం అభినయం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా ప్రగ్య కెరియర్ ఫెడౌట్ దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి బ్లాక్ దుస్తులలో కనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్ కారులో సిట్టింగ్ ఫోజులో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఒకవైపు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి తన ఎద అందాలను అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ వలకబోయడంలో ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతోందని చెప్పవచ్చు. కొంటె చూపులతో చిన్న చిరునవ్వుతో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతటి అందం ఉన్నప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేకపోవడంతో అభిమానులు మాత్రం నిరుత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ అందాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ ఫోటోలో ప్రగ్యాన్ని చూసిన దర్శకనిర్మాతలు ఈమెకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)