పుష్ప-2 రికార్డు.. 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మూవీ పుష్ప-2. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన రోజు నుంచి రికార్డులను కొల్లగొడుతోంది పుష్ప-2. తొలి రోజు ఓ రికార్డు నమోదు చేస్తే.. ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లను వసూలు చేసిన తొలి మూవీగా నిలిచింది. పది రోజుల్లో 12కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా 11 రోజులకు సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 11 రోజుల్లో రూ.1409 కోట్లు వసూలు చేసింది పుష్ప-2 

Pushpa 2
Pushpa 2

పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన పై అల్లు అర్జున్ కావడం..  మధ్యంతర బెయిల్ మంజూరు కావడం అంతా చక చక జరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్షన్లు కాస్త పెరుగుతున్ననట్టు తెలుస్తోంది. రోజు రోజుకు పుష్ప-2 కి క్రేజ్ అమాంతం పెరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news