Pushpa2TheRule: పుష్ప 2 నుంచి క్రేజీ పోస్టర్‌..బన్నీ ఫ్యాన్స్‌ కు ఇక పండగే

-

Pushpa2TheRule: పుష్ప 2 నుంచి క్రేజీ పోస్టర్‌ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ కు 75 రోజులు ఉన్న తరుణంలోనే.. పుష్ప 2 నుంచి క్రేజీ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. బన్నీ వెనుక నుంచి తీసిన ఫోటోను షేర్‌ చేసి.. బన్నీ ఫ్యాన్స్‌ కు ట్రీట్‌ ఇచ్చారు. కాగా.. పుష్ప 2 సినిమా ఈ డిసెంబర్‌ 6న రిలీజ్‌ కానుంది.

Pushpa2TheRule will mark an unprecedented chapter in Indian Cinema

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version