లో దుస్తులు విప్పేసి..రెచ్చిపోయిన రాశి ఖన్నా

-

ఉత్తరాది భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచి లాంచింగ్ ప్లాట్ఫామ్ తోనే సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగు హీరోయిన్ గానే అందరూ చూస్తూ ఉంటారు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రతి కాలంలోనే అవకాశాలను కూడా కోల్పోయింది. ఇకపోతే బాలీవుడ్లో వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తాజాగా రాజు డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫర్జీ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది.

 

షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్ , రాశి ఖన్నా తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఎప్పుడైతే హిందీ మార్కెట్ కి అలవాటు పడిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈమధ్య జరిగిన వెబ్ సిరీస్ ప్రమోషన్ ఈవెంట్లో కళ్ళు చెదిరే ఒక హాట్ డ్రెస్ ధరించి హాజరైన ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version