నా భర్త ఉన్నా…పొట్టి బట్టలే వేసుకుంటా – రకుల్ ప్రీత్ సింగ్

-

Rakul Preet Singh: సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్​ ప్రీత్​ సింగ్​. దశాబ్దకాలంగా చిత్రసీమలో హీరోయిన్​గా రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తునే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. ఇక సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్​తో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

rakul preet singh

తన భర్తది ఓపెన్ మైండ్ అంటూ వెల్లడించింది. తాను ధరించే కూర జాతిస్తులపై తన భర్త జాకి భగ్నాని ఎలాంటి అభ్యంతరం తెలపారని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. తన భర్త గాని లేదా అత్తమామలు కానీ బట్టల విషయంలో ఎలాంటి వ్యక్తులు చేయడం లేదని వెల్లడించారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరని… వారిని చాలా ఓపెన్ అయింది అంటూ స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత బట్టల స్టైల్ మార్చాలా ? అంటూ నిలదీశారు రకుల్ ప్రీత్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news