72 ఏళ్ళ హీరో తో సమంత..!

-

సమంత ప్రస్తుతం మయోసైటిస్తో బాధపడుతూ ఉండడం వలన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే మళ్లీ ఈమె సినిమాలు చేయడానికి సిద్ధమైంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో హిట్లు కొట్టింది. చాలా మంది హీరోల పక్కన నటించింది సమంత. పుష్ప సినిమాలో ఊ అంటావా పాట కి స్టెప్పులు వేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది సమంత చైతన్య కి పెళ్లవడం విడిపోవడం కూడా మనం చూసాము. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

Samantha’s

సమంత కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. సమంత నటుడు మమ్ముట్టితో కలిసి నటించిన గోల్డ్ లోన్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గోల్డ్ లోన్ ప్రకటన తర్వాత మమ్ముట్టి తన నెక్స్ట్ సినిమాలో సమంతకి ఒక పాత్రలో అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సామ్ కూడా ఈ ప్రాజెక్టుకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఇలా 72 ఏళ్ల మమ్ముట్టితో సమంత ఒక ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news