Rakul Preet Singh : రకుల్ పాప అందాలు అదరహో.. ఫొటోలు వైరల్..!

-

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన అందంతో, నటనతో కుర్రకారు ఎదలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో జిమ్ లో ఎక్కువగా వర్కౌట్లు చేస్తూ జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తోంది.

అంతేకాదు అప్పుడప్పుడు బికినీ అందాలతో మరింత రచ్చ చేస్తోందని చెప్పాలి. నిన్నటికీ నిన్న ఎముకలు కొరికేసే మంచు గడ్డలలో స్నానం చేసిన ఈమె.. అక్కడ బికినీ అందాలతో తన హాట్ నెస్ ను మరొకసారి ప్రదర్శించింది.

ఇక ఈమె అందాలకు అక్కడ మంచు గడ్డలు సైతం కరిగిపోయాయని నెటిజన్లు కూడా కామెంట్లు చేశారు. అయితే.. తాజాగా తన ఎద ఎత్తులు చూపిస్తూ అద్దం ముందు నిల్చొని తన అందాలను తానే చూసుకుంటూ మురిసిపోతోంది. ఫిట్ అండ్ స్లిమ్ బాడీ ని మెయింటెన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇలా ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో మరొకసారి అగ్గి రాజేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version