విద్యుత్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. కరెంట్ ఊకె ఎందుకు తీస్తున్నారు రా అని అసహనం వ్యక్తం చేశారు. ఉదయం న్యూస్ రీడింగ్ లైవ్ జరిగేటప్పుడు గిట్ల కరెంట్ పోతే ఎట్ల? పరువుపొదా? అని ప్రశ్నించారు.
అసలే రైతులు వచ్చి ఉన్నరు. మనమేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మొత్తుకుంటున్నాం.. కానీ, ఇక్కడ లైవ్‌ల కరెంట్ పాయె..ఎట్ల గిట్లయితే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ అధికారుల తీరును ప్రశ్నించారు. కాగా, కరెంట్ కోతలపై మల్లన్న లైవ్‌లో ప్రశ్నించడంతో ర రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తలేరని తేలిపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
కరెంట్ ఊకె ఎందుకు తీస్తున్నారు రా బో**షిడి గాల్లారా….
లైవ్ జరిగేటప్పుడు గిట్ల కరెంట్ పోతే ఎట్ల ❓పరువుపొదా ❓ అసలే రైతులు వచ్చి ఉన్నరు…మనమేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మనం మొత్తుకుంటున్నాం కానీ ఇక్కడ లైవ్ ల కరెంట్ పాయె…
ఎట్ల గిట్లయితే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ… pic.twitter.com/jYDJx1yTqc
— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) February 24, 2025