రామ్‌చరణ్‌ దంపతులకు ఫోర్బ్స్‌ అరుదైన గౌరవం

-

హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం లభించింది. సూపర్ కపుల్ పేరుతో వారిపై కవర్ పేజీ కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. ‘ఈ కాలేజీ స్వీట్ హార్ట్స్ లో ఒకరు ఎంటర్ప్రెన్యూర్…. మరొకరు సూపర్ స్టార్’ అనే ట్యాగ్ తో స్టోరీ ప్రచురించింది. కాగా 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన వివాహంతో ఒకటయ్యారు.

Ram Charan, Upasana make it to Forbes

ఈ ఏడాది జూన్ 20న వీరికి జన్మించిన మెగా ప్రిన్సెస్ కు ‘క్లింకార’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. కాగా,మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూనే మరొకవైపు వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలలో కూడా మరింత బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news