రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్ చూస్తే 30 కోట్ల నష్టం తెచ్చిందని తెలుస్తుంది.
ఓవర్సీస్ లో అయితే కేవలం 1.45 కోట్లు మాత్రమే రాబట్టి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చింది. ఇక ఏరియాల వారిగా వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం : 12.58 కోట్లు
సీడెడ్ : 11.92 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.51 కోట్లు
ఈస్ట్ : 5.42 కోట్లు
వెస్ట్ : 4.42 కోట్లు
కృష్ణ్నా : 3.69 కోట్లు
గుంటూరు : 6.36 కోట్లు
నెల్లూరు : 2.89 కోట్లు
ఏపి/తెలంగాణ : 55.79 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 5.40 కోట్లు
ఓవర్సీస్ : 1.45 కోట్లు
వరల్డ్ వైడ్ : 62.64 కోట్లు