హలో గురు ప్రేమకోసమే ట్రైలర్..!

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ట్రైలర్ చూస్తే ఇదో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. రాం, ప్రకాశ్ రాజ్ స్నేహితులుగా కనిపిస్తుండగా.. అనుపమని పడేసేందుకు రామ్ ప్రకాశ్ రాజ్ సలహా తీసుకోవడం అంతా సరదాగా సాగింది. నేను లోకల్ తర్వాత నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

అక్టోబర్ 18న దసరా వేడుక సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది కాబట్టి సినిమా కూడా ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసు గెలుస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news