‘యానిమల్’ నుంచి ‘అమ్మాయి’ సాంగ్ రిలీజ్

-

అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా యానిమల్.

Ranbir Kapoor and Rashmika Mandanna lip-lock in passionate romantic ballad ‘Hua Man

అయితే..బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘యానిమల్’ సంస్థ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. మూవీలోని ‘అమ్మాయి’ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రణబీర్&రష్మికల లిప్ లాక్స్ తో నిండిపోవడంతో…. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో అర్జున్ రెడ్డిని చూపిస్తారా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version