నేషనల్ క్రష్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అప్పటికే కన్నడ ఇండస్ట్రీలో కిర్రాకు పార్టీ ద్వారా అరంగేట్రం చేసింది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక తమిళ్లో కూడా కార్తీ హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మిక తెలుగులో కూడా గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో సూపర్ హిట్ విజయాన్ని అందుకొని.. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకుంది.
ఇకపోతే రష్మిక బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఇన్ 2017లో విజేత గా నిలిచింది. కెరియర్ మొదట్లో మోడలింగ్ చేసిన రష్మిక ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా దూసుకుపోతోంది. ఇకపోతే ఎప్పటికప్పుడు హాట్ అందాలతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తూ..వారిని నిద్రపోకుండా చేస్తోందనడం లో సందేహం లేదు. ఇటీవల జిమ్ వేర్ ఫిగర్ ని కూడా ఎక్స్పోజ్ చేస్తూ మరింత ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా వైట్ కలర్ ఆఫ్ లెంత్ షర్టు.. రెడ్ కలర్ ప్యాంటుతో ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యంగా హార్ట్ ఎక్స్ప్రెషన్స్ తో కేక పుట్టిస్తున్న రష్మిక తాజాగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక బాలీవుడ్ లో కూడా సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న గుడ్ బాయ్ సినిమాలో కూడా అవకాశాన్ని సొంతం చేసుకుంది రష్మిక. ఇదిలా ఉండగా క్లీవేజ్ అందాలను చూపిస్తున్న ఫోటోషూట్ బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఎద అందాలు చూపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు మతి పోగొడుతుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.