Rashmika Mandanna: రష్మిక మందన గ్లామరస్ ఫొటో షూట్

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో తన హవా సాగిస్తోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో సూపర్ కూల్ ఫోటో షూట్ చేసింది. ఓ మేగజైన్ కోసం చేసిన ఈ ఫొటో షూట్ కు సంభందించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

ప్రస్తుతం రష్మిక ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రష్మిక అందం చూసి మెస్మరైజ్ అవుతున్నారు. హార్ట్, ఫిట్ ఏమోజిలతో కామెంట్ బాక్సులు నింపేస్తున్నారు.

ఇక రష్మీక సినిమాల సంగతికి వస్తే ఈ భామ పుష్ప2 తో పాటు, యానిమల్ 2, నితిన్ తో కలిసి ఓ మూవీ, విజయ్ దేవరకొండ తో కలిసి మరో చిత్రం చేస్తోంది. ఇక బాలీవుడ్ లోను ఈ భామ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version