బుల్లితెర ఆర్టిస్టు.. జబర్దస్త్ లేడీ కమెడియన్.. సీరియల్ యాక్ట్రెస్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఆ పాపులారిటీని మరింత పెంచేసుకుంది. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లేటెస్ట్ ఫోటోషూట్లతో యువతకు గిలిగింతలు పెడుతోంది. ముఖ్యంగా తన అందాలతో కుర్ర కారుమతి పోగోడుతోందని చెప్పవచ్చు. తెలుగు అమ్మాయి అయిన రీతు చౌదరి మొదట్లో టిక్ టాక్ వీడియోల ద్వారా అందరి దృష్టిలో పడి.. ఆ తర్వాత షార్ట్ వీడియోలు కూడా చేసి నటనతో గుర్తింపు సొంతం చేసుకుంది. అలా వెండితెరపై సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు తలుపు తట్టాయి.
ఇక బుల్లితెరపై నటిగా అవకాశం లభించింది. అక్కడ తన నటనతో ప్రూవ్ చేసుకున్న ఈమె గోరింటాకు సీరియల్తో మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత అమ్మ కోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది. ఇప్పుడు జబర్దస్త్ లో హైపర్ ఆది టీం లో పనిచేసి అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది. ఇక ఇప్పుడేమో పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్కులతో బాగా షో చేస్తోంది.ఇక ఈమె చేసే షో ఎలా ఉంటుందంటే స్టార్ హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో చేయరేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పైన టాప్ తీసేసి లో దుస్తులను కూడా చూపిస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది రీతులు చౌదరి.
ఇకపోతే తాజాగా యెల్లో కలర్ పొట్టి నిక్కర్ వేసుకొని.. పైన చిన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించిన ఈమె బిగుతైన దుస్తుల్లో ఎద అందాలను చూపిస్తూనే నడుము అందాలతో గిలిగింతలు పెట్టింది. మరొకవైపు పొట్టు నిక్కర్లో థైస్ అందాలు చూపించి యువతకు చెమటలు పట్టించింది. ఇది చూసిన నెటిజన్స్ తెలుగు అమ్మాయి అయ్యుండి.. ఈ రేంజ్ లో షో చేయడం అవసరమా అని కొంతమంది కామెంట్లు చేస్తే మరి కొంతమంది తండ్రి చనిపోయి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే నీ అవతారం మొదలు పెట్టావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.